మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నారా ? ప్రముఖ సంస్థ అయిన GlobalLogic – A Hitachi Group Company నుండి Trainee Software Engineer / Software Engineer ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. త్వరగా జాయిన్ అయ్యేవారు ఈ కంపనీ కి కావాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా Trainee Software Engineer / Software Engineer పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కంపెనీ పేరు : GlobalLogic – A Hitachi Group Company
ఉద్యోగం పేరు : Trainee Software Engineer / Software Engineer
జాబ్ లొకేషన్ : గుర్గావ్ / హైదరాబాద్
అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
అర్హతలు :
- కనీసం 60% మార్కులతో 10th , ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- 2023 లో డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు
- అకడమిక్ డిగ్రీ పూర్తి చేయడానికి మరియు తదుపరి డిగ్రీ ప్రారంభానికి మధ్య గరిష్టంగా ఒక సంవత్సరం గ్యాప్ అనుమతించబడుతుంది
- గ్రాడ్యుయేషన్ వ్యవధిలో ఖాళీలు అనుమతించబడవు.
- గ్రాడ్యుయేషన్ ప్రారంభం నుండి 4 సంవత్సరాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష
- టెక్నికల్ రౌండ్(సాంకేతిక, ఆప్టిట్యూడ్స్ & రీజనింగ్)
- నిర్వాహక రౌండ్
- HR రౌండ్
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.