దేశంలో ప్రముఖ Edu tech సంస్థ అయిన Unacademy నుండి Intern – Talent Acquisition ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Intern – Talent Acquisition పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ Edu tech సంస్థ అయిన Unacademy నుండి విడుదలైంది .
ప్రస్తుతం ఈ సంస్థ వారు Intern – Talent Acquisition అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
కంపెనీ పేరు : Unacademy
ఉద్యోగం పేరు : Intern – Talent Acquisition
జీతము : ప్రారంభంలో 25,000/- జీతము ఉంటుంది.. జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
అర్హతలు :
- ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
ఎంపిక విధానం :
- పరిక్ష లేదు
- ఇంటర్వ్యు ఉంటుంది
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:
- సిబ్బంది అవసరాలను గుర్తించడానికి నియామక నిర్వాహకులతో సమన్వయం చేసుకోండి
- ఎంపిక ప్రమాణాలను నిర్ణయించలి
- ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా సంభావ్య అభ్యర్థులను సోర్స్ చేయాలి (ఉదా. సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లు)
- స్క్రీనింగ్ కాల్‌లు, అసెస్‌మెంట్‌లు మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలతో సహా ఇంటర్వ్యూ మరియు ఎంపిక విధానాలను ప్లాన్ చేయాలి.
- మా దరఖాస్తుదారు ట్రాకింగ్ సిస్టమ్‌ని ఉపయోగించి రెజ్యూమ్‌లు మరియు సంప్రదింపు వివరాలతో సహా అభ్యర్థి సమాచారాన్ని అంచనా వేయాలి.
- ప్రతి స్థానం యొక్క అవసరాలను ప్రతిబింబించే ఉద్యోగ వివరణలు మరియు ఇంటర్వ్యూ ప్రశ్నలను రూపొందించాలి
- గత దరఖాస్తుదారులు మరియు సంభావ్య అభ్యర్థులతో దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకోవాలి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.