Headlines

తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు | TS Contract Basis Jobs Recruitment 2024 | Telangana MLHP Jobs Recruitment 2024

తెలంగాణా రాష్ట్రం లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెండు జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదల చేశారు. 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము వంటి ముఖ్యమైన వివరాలు దిగువ తెలుపబడినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము.

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మరియు మంచిర్యాల జిల్లాల నుండి విడుదల చేశారు. 

 

సిద్దిపేట జిల్లాలో 5 పోస్టులు, మంచిర్యాల జిల్లాలో 15 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

సిద్దిపేట జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు జనవరి 20వ తేదీ నుండి జనవరి 24వ తేదీలోపు అర్హులైన అభ్యర్థులు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, సిద్దిపేట నందు స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపవచ్చు.

 

మంచిర్యాల జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు జనవరి 23వ తేదీ నుండి జనవరి 25వ తేదీలోపు అర్హులైన అభ్యర్థులు జిల్లా వైద్య ,ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, మంచిర్యాల నందు స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపవచ్చు.

 

అర్హతలు : 

  1. మెడికల్ ఆఫీసర్ ( MBBS) – M.B.B.S , తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
  2. మెడికల్ ఆఫీసర్ ( ఆయుర్వేద ) – BAMS , ఇండియన్ మెడిసిన్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
  3. స్టాఫ్ నర్స్ (బిఎస్సి నర్సింగ్ ) – బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

Note: 2020 తరువాత బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన వాళ్లు ఆరు నెలల సిపిసిహెచ్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి. 

  1. స్టాఫ్ నర్స్ (జిఎన్ఎమ్) – జిఎన్ఎమ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆరు నెలల సిపిసిహెచ్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఉండాలి.

 

జీతము : 

MLHP ( MBBS & BAMS డాక్టర్స్) – 40,000/-

MLHP ( బిఎస్సి నర్సింగ్ & GNM) – 29,900/-

 

ఫీజు : 500/-

ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

గమనిక : దిగున ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి.

 

సిద్దిపేట జిల్లా నోటిఫికేషన్ 

 

మంచిర్యాల జిల్లా నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!