తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి 150 ఖాళీల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 150 నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులును రీజియన్ల వారీగా భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు 16-02-2024 తేదీ లోపు భర్తీ చేయాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సరాలు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు : BA / B.Com / B.Sc / BBA/ BCA కోర్సులు 2018 నుందియ్ 2023 మద్య పూర్తి చేసిన వారు అర్హులు.
రీజియన్ల వారీగా ఖాళీలు :
హైదరాబాద్ రీజియన్ – 26
సికింద్రాబాద్ రీజియన్ – 18
మహబూబ్ నగర్ రీజియన్ – 14
మెదక్ రీజియన్ – 12
నల్గొండ రీజియన్ – 12
రంగా రెడ్డి రీజియన్ – 12
అదిలాబాద్ రీజియన్ – 09
కరీంనగర్ రీజియన్ – 15
ఖమ్మం రీజియన్ – 09
నిజామాబాద్ రీజియన్ – 09
వరంగల్ రీజియన్ – 14
స్టైఫండ్ :
మొదటి సంవత్సరం లో ప్రతీ నెల – 15,000/-
రెండవ సంవత్సరం లో ప్రతీ నెల – 16,000/-
మూడవ సంవత్సరం లో ప్రతీ నెల – 17,000/-
శిక్షణ కాలం: 3 సంవత్సరాలు
అప్లై విధానం : ఆన్లైన్