ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన తెలియజేయబడినవి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్, సోషల్ వర్కర్, అయా, చౌకీదార్ మరియు డాక్టర్ పోస్టుల భర్తీ చేస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 26-01-2024.
ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి. మరికొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం , తిరుపతి జిల్లా
పోస్టుల పేర్లు : నర్స్, సోషల్ వర్కర్, అయా, చౌకీదార్ మరియు డాక్టర్
అర్హతలు : విద్యార్హతలు వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి .
జీతము :
నర్స్ – 11,916/-
సోషల్ వర్కర్ – 18,536/-
అయా – 7,944/-
చౌకీదార్ – 7,944/-
డాక్టర్ – 9,930/-
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 10
నర్స్ – 01
సోషల్ వర్కర్ – 01
అయా – 06
చౌకీదార్ – 01
డాక్టర్ – 01
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 17-01-2024
అప్లై చేయడానికి చివరి తేదీ : 26-01-2024
వయస్సు : 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు : లేదు
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి
ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు ( విద్యార్హత, మార్కుల లిస్టులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు ) పైన గెజిటెడ్ అధికారి చేత అట్ట్స్టేషన్ చేయించి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి
✅ అడ్రస్:
డిస్ట్రిక్ట్ ఊమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీస్ , రూం నంబర్ 505 , ‘B’ బ్లాక్, కలెక్టర్ ఆఫీస్, దామినేడు , తిరుచానూరు (పోస్ట్), తిరుపతి జిల్లా.
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best
Download Notification and Application
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .