Headlines

TSRTC లో ఉద్యోగాలు | TSRTC Latest jobs Notifications | TSRTC Nursing College Jobs Notification 2024

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

 

ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని తార్నాక లో ఉన్న TSRTC నర్సింగ్ కాలేజీ నుండి విడుదల చేశారు. 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థులు 23-01-2024 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వైస్ ప్రిన్సిపల్ , అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ట్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

 

జీతము : 

 

వైస్ ప్రిన్సిపల్ – 65,000/-

 

అసోసియేట్ ప్రొఫెసర్ – 38,000/- 

 

ట్యూటర్ – 25,000/-

 

ఫీజు : లేదు 

 

ఇంటర్వూ జరిగే చిరునామా : TSRTC కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తార్నాక హాస్పిటల్, హైదరాబాద్.

 

ఇంటర్వ్యూ జరిగే తేదీ మరియు సమయం : 23-01-2024 తేదీన ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య ఇంటర్వ్యూలు జరుగుతాయి.

 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు పదో తరగతి , ఇంటర్మీడియట్ , బిఎస్సి నర్సింగ్ యొక్క సర్టిఫికెట్లు, స్టడీ మరియు కండక్ట్ సర్టిఫికెట్లు, RNRM రిజిస్ట్రేషన్, వాలిడిటీ రెన్యువల్ సర్టిఫికెట్, PG డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, NUID , బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజి / చెక్ జిరాక్స్ కాపీ, ఆరు లేటెస్ట్ పాస్ పోర్ట్ ఫోటోలు, కుల ధ్రువీకరణ పత్రము మరియు ఇతర సర్టిఫికెట్లు యొక్క ఒరిజినల్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

 

DOWNLOAD NOTIFICATION

 

OFFICIAL WEBSITE 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!