ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్
మొత్తం ఉద్యోగాలు : 06
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : ఆఫీస్ సబార్డినేట్
అర్హత :
- పదో తరగతి పాస్ అయి ఉండాలి
- తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉండాలి
- శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి
- ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
జీతము : 20,600/- నుండి 63,660/-
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-01-2024
అప్లికేషన్ చివరి తేదీ: 24-01-2024
ఫీజు : 500/-
కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, హైదరాబాద్ పేరుమీద చిల్లుబాటు అయ్యే విధంగా డిడి రూపంలో చెల్లించాలి.
వయస్సు : 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
అప్లికేషన్ పంపవలసిన చిరునామా :
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ , #11-4-660, 4th ఫ్లోర్, సింగరేణి భవన్ , రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004 .
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి