Good News | గ్రామ సచివాలయం 1896 పోస్టుల ముఖ్యమైన అప్డేట్ | AP Grama Sachivalayam AHA Results 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 1896 పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఈరోజు వచ్చింది.

 

గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులకు 2023 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరారు. 

 

2023 లో నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించారు.

 

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2023లో డిసెంబర్ 31వ తేదీన పరీక్ష నిర్వహించారు. 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ నెలలో అనగా జనవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినా గోపాలకృష్ణ ద్వేది గారు తన ట్విట్టర్ (X) అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ ఉద్యోగాల ఫలితాలు విడుదల చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి గ్రామ సచివాలయం యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష రాసిన అభ్యర్థులుకు ఇది గుడ్ న్యూస్. 

 

ఈ ఫలితాలను జనవరి 17వ తేదీన విడుదల చేసిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల ప్రొబిషన్ కాలం ఉంటుంది. ఈ రెండు సంవత్సరాలు ప్రొబిషనరీ కాలంలో 15 వేల రూపాయలు చొప్పున జీతం ఇస్తారు. ఈ ప్రొబిషన్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రెగ్యులర్ పే స్కేల్ తో జీతము ప్రారంభమవుతుంది. ప్రొబిషన్ పూర్తి చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగానే అన్ని రకాల బెనిఫిట్స్ వర్తిస్తాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!