Headlines

AP Jobs : ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో అకౌంటెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ | AP Latest jobs Notifications in Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు

 

ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ కు చెందిన DEIC ప్రోగ్రాం నందూ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , YSR కడప జిల్లా 

 

▶️ మొత్తం ఉద్యోగాలు : 02

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

 

▶️ పోస్టుల పేర్లు :  డెంటల్ టెక్నీషియన్, అకౌంటెంట్ 

 

▶️ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

 

▶️ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . అనగా SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

 

జీతం ఎంత ఉంటుంది : 

 

డెంటల్ టెక్నీషియన్ – 21,879/-

 

అకౌంటెంట్ – 18,233/-

 

▶️ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

▶️ ఫీజు : 

 

OC లేదా జనరల్ అభ్యర్థులకు – 500/-

 

మిగతా అభ్యర్థులకు – 300/- 

 

అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , కడప నందు అప్లికేషన్ అందజేయాలి.

 

▶️ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!