ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కొత్తగా మరోక నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్ని పర్మినెంట్ ఉద్యోగాలు. ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : సివిల్ జడ్జ్
మొత్తం పోస్టులు : 39
అర్హతలు : “ లా “ లో బ్యాచిలర్ డిగ్రీ
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 31-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 01-03-2024
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : 15-03-2024
స్క్రీనింగ్ రాత పరీక్ష : 13-04-2024
జీతం ఎంత ఉంటుంది : 77,840/- నుండి 1,36570/-
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మరియు వైవా వాయిస్ నిర్వహిస్తారు.
ఫీజు :
OC , BC , EWS అభ్యర్థులకు – 1500/-
SC, ST, PH అభ్యర్థులకు 750/-
పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి , వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .