Headlines

ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP RGUKT Contract Faculty Recruitment 2024

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుండి ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకే దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్ లలో ( నూజివీడు, ఆర్కే వ్యాలీ , ఎచ్చెర్ల , ఒంగోలు) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్

 

మొత్తం ఉద్యోగాలు : 194

 

లెక్చరర్ ఉద్యోగాలు 61 , అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 163 ఉన్నాయి.

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

 

పోస్టుల పేర్లు : లెక్చరర్స్ , అసిస్టెంట్ ప్రొఫెసర్స్

 

మ్యాథ్స్, ఫిజిక్స్ ,కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తెలుగు బయాలజీ సబ్జెక్టులలో లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి.

 

బయాలజీ ,ఇంగ్లీష్, మేనేజ్మెంట్ ,మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్,  మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

 

ప్రారంభ తేదీ : 09-01-2024

 

చివరి తేదీ : 22-01-2024

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : లేదు .

 

అప్లికేషన్ విధానం : RGUKT అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!