యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి NDA & NA ఎగ్జామినేషన్ (1) – 2024 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన అర్హతలు అప్లై విధానము, జీతము ,ఫీజు , ఎంపిక విధానం సంబంధించిన వివరాలు దిగువన తెలుపబడినవి..
ఈ ఉద్యోగాలకు అర్హులైన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మొత్తం పోస్టులు: 400 ( నావెల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు, నావిల్ అకాడమీ ఎగ్జామ్ లో 30 పోస్టులు ఉన్నాయి).
నావెల్ డిఫెన్స్ అకాడమీ పోస్ట్లు
ఆర్మీ – 208 పోస్టులు
నేవీ – 42 పోస్టులు
ఎయిర్ ఫోర్స్ – 120
నావెల్ అకాడెమీ (10+2 క్యాడేట్ ఎంట్రీ స్కీం) – 30
ఎం
అర్హత :
- 10+2 / 12th పాస్
- మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులు.
నిర్దిష్ట శారీరిక , దారుఢ్య లేదా వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 02-07-2005 నుండి 01-07-2008 మద్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానము: పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
ముఖ్యమైన తేదీలు :
ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు 20-12-2023 నుంచి 09-01-2024 తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి.
పరీక్ష ఫీజు : 100/-
మహిళా అభ్యర్థులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్ష తేదీ: 21-04-2024
అప్లికేషన్ మోడిఫికేషన్ తేదీలు : 10-01-2024 నుండి 16-01-2024 మద్య
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : పరీక్ష తేదీకి ముందు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేయవచ్చు.
▶️ Apply Online