Headlines

AP Prisions Department Outsourcing Jobs | AP Outsourcing Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ల శాఖ నుండి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు , ఉండవలసిన అర్హతలు, జీతము, ఎంపిక విధానముతో పాటు మరికొన్ని పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి..

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జైళ్ల శాఖ , నెల్లూరు జిల్లా

 

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

 

పోస్టుల పేర్లు : ఫార్మాసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ ,టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ , వైర్ మాన్, బార్బర్

 

మొత్తం పోస్టులు సంఖ్య : 05

 

ఫార్మాసిస్ట్ – 01

 

ల్యాబ్ టెక్నీషియన్ -01

 

టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ – 01

 

వైర్ మాన్ – 01

 

బార్బర్ – 01

 

అర్హతలు : 7th క్లాస్, 10th , D/B.Pharmacy మరియు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.

 

జీతము వివరాలు :

 

ఫార్మాసిస్ట్ – 21,500/-

 

ల్యాబ్ టెక్నీషియన్ – 21,500/-

 

టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ – 18,500/-

 

వైర్ మాన్ – 18,500/-

 

బార్బర్ – 15,000/-

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

 

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు.

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 06-01-2024

 

 

అప్లికేషన్ చివరి తేదీ : 17-01-2024

 

 

అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా :

O/o సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, కేంద్రకారాకారము, నెల్లూరు జిల్లా

 

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, స్కిల్ టెస్ట్ , మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

 

ఫీజు : లేదు

 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

 

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

 

 

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

డౌన్లోడ్ అప్లికేషన్

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

 

YouTube Channel – Click here

 

Telegram Channel 

 

Download Our APP

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!