Headlines

10th, ITI, Degree అర్హతలు తో ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం .

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ జిల్లాలో ఉన్న కర్నూలు మెడికల్ కాలేజ్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి మరియు కర్నూలు , నంద్యాల, ఆదోని లలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో వివిధ రకాల పోస్టులను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 94

ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాలు మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.

Download Our APP

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 06-01-2024

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రకాశం జిల్లా

పోస్టుల పేర్లు : 32 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి

జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ , వార్డెన్ (ఫిమేల్), క్లాస్ రూమ్ అటెండెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, మౌల్డ్ టెక్నీషియన్, OT అసిస్టంట్, ENMG, EEG, ఆర్థోటెక్నీషియన్, ఆర్తోటిస్ట్, ప్రోస్తేటిక్ టెక్నీషియన్, ప్రోస్తేటిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ , రిసెప్షనిస్ట్ కం క్లర్క్, డ్రైవర్, పెయింటర్, వైర్ మాన్, కార్పెంటర్ , స్ట్రెచర్ బేరర్, హౌస్ కీపర్, బార్బర్, హెల్పర్, లస్కర్, లిఫ్ట్ అటెండెంట్ , పంప్ మాన్, షూ మేకర్, వ్యాన్ అటెండెంట్, యానిమల్ అటెండెంట్, గార్డినర్, దోబి

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 94 పోస్టులు

అర్హత : 8th, 10th, డిగ్రీ , ITI మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

కేవలం తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ లేదా ఉర్దూ చదవడం రాయడం వచ్చిన వారికి కూడా పోస్టులు ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల తేదీ: 31-12-2023

అప్లికేషన్ ప్రారంభించేది : 02-01-2024

అప్లికేషన్ చివరి తేదీ : 09-01-2024

సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 14-02-2024

కౌన్సెలింగ్ జరిగే తేదీ : 14-02-2024

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 14-02-2024

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

పరీక్ష విధానం : పరీక్ష లేదు

ఫీజు : ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజ్ పేరుమీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీయాలి

OC అభ్యర్థులకు 250/- రూపాయలు .

SC , ST, PH అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు – 200/- రూపాయలు.

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , కర్నూలు .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!