APSCSCL Contract and Outsourcing Jobs Recruitment | APSCSCL Accountant, Technical Assistant, Data Entry Operator Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు . తాజాగా మరో జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి. 

తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. . 

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , శ్రీ సత్య సాయి జిల్లా

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ మరియు  ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్-3 , టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 , డేటా ఎంట్రీ ఆపరేటర్ 

అర్హత : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com 

టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 :

  1.  B.Sc (అగ్రికల్చర్) , B.Sc (హార్టికల్చర్) , B.Sc ( డ్రై లాండ్ అగ్రికల్చర్) 
  2. బయో టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ / బోటనీ స్పెషలైజేషన్ గల సైన్స్ గ్రాడ్యుయేషన్ 
  3. డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్ / ఆర్గానిక్ ఫార్మింగ్ / లాండ్ ప్రొటెక్షన్ 

డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ 

మొత్తం పోస్టులు : 04

అకౌంటెంట్ గ్రేడ్-3 – 2 పోస్టులు 

టెక్నికల్ అసిస్టెంట్ – 01 పోస్టు 

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 పోస్టు

🔥 జీతమ : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : 27,000/-

టెక్నికల్ అసిస్టెంట్ – 22,000/- + 1250/- (TA)

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 18,500/-

🔥 వయస్సు : 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు. అనగా SC , ST, BC, అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు

అనుభవంకు – 5 మార్కులు 

అదనపు అర్హతలకు – 20 మార్కులు

🔥 ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ప్రారంభ తేదీ : 28-12-2023

చివరి తేదీ : 04-01-2024

🔥 అప్లై విధానము : ఆన్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి..

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారంను జిల్లా పౌర సరఫరాల కార్యాలయం నుండి 28-12-2023వ తేదీ నుండి పొంది మరియు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు తమ బయోడేటా, విద్యార్హత పత్రములు మరియు అనుభవ పత్రముల కాపీలతో దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, పుట్టపర్తి, శ్రీసత్యసాయి జిల్లా వారి కార్యాలయమునకు 04-01-2024వ తేది సాయంత్రం 5-00 గంటల లోపు (పనిదినముల యందు మాత్రమే) జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న కార్యాలయం నందు సమర్పించవలెను

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!