Headlines

Andhrapradesh Jobs | శిశు గృహ మరియు బాలసదన్ లలో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానం | అర్హత , ఎంపిక విధానము, జీతము వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం నుండి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ లేదా పార్ట్ టైం పద్ధతి పై పని చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ICPS శిశు గృహ , బాలసదనం నందు వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం , ఎన్టీఆర్ జిల్లా

🔥 పోస్టుల పేర్లు : డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ , లీగల్ కం ప్రొబిషన్ ఆఫీసర్ , అకౌంటెంట్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఔట్ రీచ్ వర్కర్, మేనేజర్ లేదా కోఆర్డినేటర్ , సోషల్ వర్కర్, ఏఎన్ఎం, డాక్టర్, ఆయా, చౌకిదార్ , స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, కుక్, హెల్పర్, హౌస్ కీపర్, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, P.T ఇన్స్ట్రక్టర్ కం యోగ టీచర్ , హెల్పర్ కం నైట్ వాచ్మెన్

🔥 పోస్టుల సంఖ్య : 32 

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి SSC , Degree, PG వంటి వివిధ అర్హతలు ఉండాలి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-01-2024

✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 10-01-2024

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ , ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను పూర్తిచేసి పదో తరగతి మరియు వివిధ రకాల విద్యార్హత ధ్రువపత్రాలు, అనుభవము , కుల దృవీకరణ పత్రము మరియు వివిధ రకాల ధృవ పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి .

🔥 ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి చేసి ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం , డోర్ నెంబర్ 6-93, కర్మెల్ చర్చి ఎదురు రోడ్డు, కానూరు, విజయవాడ. 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి

. ఈ పోస్టులకు స్థానిక జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!