కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి అవకాశం . ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ బేసిస్ / ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ( ఒంగోలు ), గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ( మార్కాపురం ),గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( ఒంగోలు ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ( మార్కాపురం మరియు ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ( ఒంగోలు ) , ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల (ఒంగోలు) లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 298
ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 298 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాలు మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 06-01-2024
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ప్రకాశం జిల్లా
🔥 పోస్టుల పేర్లు : 44 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి 👇👇👇
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 298
🔥 అర్హత : 10th, ఇంటర్, డిగ్రీ , ITI మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ: 27-12-2023
🔥 అప్లికేషన్ ప్రారంభించేది : 27-12-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-01-2024
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 24-01-2024
🔥 కౌన్సెలింగ్ జరిగే తేదీ : 30-01-2024
🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 30-01-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : OC , BC అభ్యర్థులకు 300/- రూపాయలు ,
SC , ST, PH అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు – 200/- రూపాయలు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ( వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు )
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ఒంగోలు.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍