ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానములో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష , ఇంటర్వూ లేవు.
అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ మధ్య ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
మొత్తం ఖాళీల సంఖ్య: 03
ఎంపిక విధానము : రాత పరీక్ష , ఇంటర్వూ లేవు
ఫీజు : లేదు
అర్హతలు : B.SC Nursing / GNM
ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మరియు మిడ్ వైవ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి.
జీతం: 27,675/-
వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాల వరకు (01-08-2023 నాటికి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అని అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 Download Notification & Application