ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానములో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష ఉండదు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, బేతంచర్ల, నంద్యాల జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్టులు : 13
ఆఫీస్ సబార్డినేట్ – 03
వాచ్ మెన్ – 02
ల్యాబ్ అటెండర్ – 05
స్వీపర్ – 01
వెంజర్ – 01
టెక్నికల్ ఎలక్ట్రీషియన్ – 01
✅ పోస్టుల పేర్లు : ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, ల్యాబ్ అటెండర్, స్వీపర్, వెంజర్, టెక్నికల్ ఎలక్ట్రీషియన్
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 26-12-2023
🔥 అప్లికేషన్ విధానం: ఆఫ్లైన్
✅ పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా :
ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, శేషారెడ్డి హై స్కూల్ ఆవరణం , బేతంచర్ల – 518599
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి