పదో తరగతి అర్హతతో బ్యాంక్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో నిరుద్యోగ యువతకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది .
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ శాఖల్లో సఫాయి కర్మచారి కం సబ్ స్టాఫ్ / సబ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదలైంది .
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో 484 సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది . ఈ పోస్టులు జోన్స్ వారీగా ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జనవరి 9వ తేదీ లోపు అప్లై చేయాలి .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లై లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 484
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు : పదో తరగతి
✅ ముఖ్యమైన తేదీలు :
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-12-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 09-01-2024
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : జనవరి / ఫిబ్రవరి 2024 లో
🔥 ఆన్లైన్ పరీక్ష తేదీ : ఫిబ్రవరి 2024 లో
🔥 పరీక్ష ఫలితాలు : ఫిబ్రవరి 2024 లో
🔥 లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్ : మార్చి 2024 లో
🔥 లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ : మార్చి 2024 లో
🔥 ప్రోవిజినల్ సెలెక్షన్ లిస్ట్ : ఏప్రిల్ 2024 లో
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (31-03-2023 నాటికి)
🔥గరిష్ట వయస్సు : 26 సంవత్సరాలు (31-03-2023 నాటికి)
🔥 వయస్సు సడలింపు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 పే స్కేల్ : 14,500/- నుండి 28,145/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరిక్ష ఆధారంగా
🔥 జోన్ల వారీగా ఖాళీలు :
అహ్మదాబాద్ – 76
భోపాల్ – 38
ఢిల్లీ – 76
కోల్ కత్తా – 02
లక్ నపూ – 78
MMZO & పుణె – 118
పాట్నా – 96
🔥 ఫీజు : 850/- రూపాయలు ( జనరల్ / OBC/ EWS అభ్యర్థులకు )
ఎస్సీ , ఎస్టీ , ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు – 175/-
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అప్లై లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here