Headlines

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Revenue Department Data Entry Operator Jobs | AP Revenue Department Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అలాగే ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మెరిట్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రెవిన్యూ శాఖ కార్యాలయాల్లో ఎన్నికల విభాగం లో పనిచేయాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ పశ్చిమ గోదావరి జిల్లాలో రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.

మొత్తం 03 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది.

🔥 అర్హతలు : 

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్‌తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా B.Tech/BCA/MCA  (లేదా)

ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ తో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి PGDCA సర్టిఫికేట్ మరియు

🔥 ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 18,500/- జీతం ఉంటుంది. ( APCOS నిబంధనలు ప్రకారం ) 

🔥 ఈ పోస్టులకు 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు అర్హులు. ( 01-07-2023 నాటికి )

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల నుంచి అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫెషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు.

🔥 ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ 24-12-2023 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!