Headlines

తెలంగాణ లో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Contract / Outsourcing Jobs Recruitment 2023 | Telangana Contract Basis Jobs | Telagana Outsourcing Jobs

తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతున్నారు . 

🔥 పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో 31 పోస్టులను కాంటాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానము లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 పోస్టుల పేర్లు : మేనేజర్ / కో ఆర్డినేటర్, సోషియల్ వర్కర్, GNM , ANM , ప్రీ స్కూల్ టీచర్ , పీడియాట్ట్రీసియన్, చౌకీదార్ , ఆయా , అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు , కేస్ వర్కర్స్

🔥 పోస్టుల సంఖ్య : 31 ( ఇందులో 18 కాంట్రాక్టు ఉద్యోగాలు , 13 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి)

మేనేజర్ / కో ఆర్డినేటర్ – 04

సోషియల్ వర్కర్ – 03

GNM – 01

 ANM – 03

ప్రీ స్కూల్ టీచర్ – 01

పీడియాట్రీషియన్ – 01

చౌకీదార్ – 02

ఆయా – 02

అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01 

చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్లు – 02

కేస్ వర్కర్స్ – 11

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-12-2023

✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 29-12-2023

వయస్సు : 21 నుండి 35 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ , ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను పూర్తిచేసి పదో తరగతి మరియు వివిధ రకాల విద్యార్హత ధ్రువపత్రాలు, అనుభవము , కుల దృవీకరణ పత్రము మరియు వివిధ రకాల ద్రౌపత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి .

✅ అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా – District Welfare Officer, WCD&SC Dept., 4th Floor, Sneha Silver Jubilee Bhavan, Collectorate, Lakdi ka Pool, Hyderabad – 500004.

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!