Headlines

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పర్మినెంట్ ఉద్యోగాలు | AP MDC Regular Jobs Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకుని అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు

మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 

🔥 ఉద్యోగాలు : రెగ్యులర్ ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్టులు : 08

పోస్టుల పేర్లు : అసిస్టెంట్ మేనేజర్ 

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

✅ గరిష్ట వయస్సు : 32 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు

దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు

జీతం ఎంత ఉంటుంది : 50,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-12-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-01-2023

🔥 అప్లికేషన్ విధానం: ఆన్లైన్ 

✅ పరీక్ష విధానం : .విజయవాడలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.  పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.

పరీక్షలో పది శాతం ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ నుండి , జనరల్ నాలెడ్జ్ నుంచి 20% ప్రశ్నలు,  సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు 70% వస్తాయి..

🔥 ఫీజు : ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులైన అభ్యర్థులకు 500/-

మిగతా వారికి 1000/- 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!