ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య – 208
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య , ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా 208 పోస్టులు భర్తీ చేస్తున్నప్పటికీ డిపార్ట్మెంట్ అవసరాలు మేరకు ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లై చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కడప
🔥 పోస్టుల పేర్లు : 49 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 208
🔥 అర్హత : పోస్టులను అనుసరించి వివిధ డిప్లొమా, డిగ్రీ లు కలిగిన అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ: 15-12-2023
🔥 అప్లికేషన్ ప్రారంభించేది : 16-12-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-12-2023
🔥 సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 06-01-2024
🔥 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 08-01-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : OC అభ్యర్థులకు 250/- రూపాయలు ,
SC , ST , BC , PH అభ్యర్థులకు – 200/- రూపాయలు
PH అభ్యర్థులకు ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , పుట్లంపల్లి ,కడప ,వైఎస్ఆర్ కడప
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍