కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది .
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా వివిధ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం..
కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
🔥 INB jobs info YouTube Channel – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తూర్పుగోదావరి జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , తూర్పుగోదావరి జిల్లా
🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ , ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ , సీనియర్ ట్యూబర్ క్యులోసిస్ ల్యాబొరేటరీ , క్వాలిటీ మేనేజర్ , ఆడియో మెట్రిషన్ , LGS
🔥 మొత్తం ఉద్యోగాలు : 76
మెడికల్ ఆఫీసర్ – 18
స్టాఫ్ నర్స్ – 43
ఫార్మసిస్ట్ – 02
ల్యాబ్ టెక్నీషియన్ – 06
సీనియర్ ట్యూబర్ క్యులోసిస్ ల్యాబొరేటరీ – 01
క్వాలిటీ మేనేజర్ – 01
ఆడియో మెట్రిషన్ – 03
LGS – 02
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.
🔥 ప్రారంభ తేదీ : 11-12-2023
🔥 చివరి తేదీ : 15-12-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఫీజు :
OC అభ్యర్థులకు – 300/-
OC, BC, SC, ST, PH అభ్యర్థులకు ఫీజు – 200/-
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఫోటో కాపీల పైన అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి .
🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా: DMHO, కాకినాడ
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి