Headlines

Cognizant Latest Recruitment | Latest jobs Notifications in Telugu | Latest Jobs Notifications in Telugu

దేశంలో ప్రముఖ సంస్థ అయిన Cognizant నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు సాఫ్ట్వేర్ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం పొందవచ్చు.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన కాగ్నిజెంట్ నుండి విడుదలైంది . ఇది ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ. 

ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించి జీతంతో పాటు ఇన్సెంటివ్ లు కూడా ఇస్తారు. ఈ కంపెనీ ఉద్యోగులకు క్యాబ్ సౌకర్యం కూడా కల్పిస్తారు.

ప్రస్తుతం ఈ సంస్థ వారు ఐటీ సర్వీస్ డెస్క్ లో ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 కంపెనీ పేరు : Cognizant 

🔥 ఉద్యోగం పేరు : IT సర్వీస్ డెస్క్ లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 జీతము : 2.52 LPA 

🔥 అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : బెంగళూరు , చెన్నై , కోల్ కత్తా 

🔥 ఉద్యోగం రకము : పర్మినెంట్ ఉద్యోగం

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ ( 2021 , 2022, 2023 లో ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు )

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:

  1. అసోసియేట్ క్లయింట్ ఫోకస్ అయి ఉండాలి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కమ్యూనిటీలు మరియు సంస్కృతుల వినియోగదారులతో పని చేయగలగాలి.
  2. కంపెనీ క్లయింట్‌లతో దోషరహిత కమ్యూనికేషన్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక) కలిగి మరియు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండే సామర్థ్యం.
  3. షిఫ్టులలో పని చేయాలి. మరియు ఆఫీసు నుండి పని చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!