Headlines

APPSC నుండి త్వరలో 22 నోటిఫికేషన్స్ విడుదల | APPSC Upcomming Notifications | APPSC Group 2

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిసెంబర్ 7వ తేదీన 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే డిసెంబర్ 8వ తేదీన 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

గ్రూప్ 2 ఉద్యోగాలకు డిసెంబర్ 21వ తేదీ నుండి , గ్రూప్ 1 ఉద్యోగాలకు జనవరి 1వ తేదీ నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుతం విడుదలైన ఈ నోటిఫికేషన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో 22 నోటిఫికేషన్స్ త్వరలో విడుదల కాబోతున్నాయి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

డిసెంబర్ 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ తరువాత ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఆ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇👇

లైబ్రెరియన్స్ ఇన్ ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ – 23

డిగ్రీ లెక్చరర్లు – 267

ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ జేఎల్స్ – 10

ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ డిఎల్స్ – 05

టిటిడి డిఎల్స్ , జేఎల్స్ – 78

ఇంగ్లీష్ రిపోర్టర్స్ (ఏపీ లెజిస్లేచర్ సర్వీసెస్) – 10

జూనియర్ ( లెక్చరర్లు లిమిటెడ్) – 47 

అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ – 01

జిల్లా సైనిక్ ఆఫీసర్లు – 06

అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు – 03

అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు – 01

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ – 04

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ – 02

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (కేటగిరి 2) – 01

జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (కేటగిరి 4) -06

సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (క్యాటగిరి 3) -04

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ – 38 

ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు – 04

జూనియర్ అసిస్టెంట్లు – 01

పాలిటెక్నిక్ లెక్చరర్లు – 99

లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ – 02

వీటితోపాటు పొరపాలక శాఖ అకౌంట్ విభాగంలో మరికొన్ని పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!