ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 38,720/- రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితా 2024లో జూన్ 30వ తేదీ వరకు వ్యాలిడిటీ కలిగివ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , కాకినాడ
🔥 ఉద్యోగాలు : కాంట్రాక్టు ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్టులు : 11
✅ పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ ( M.Sc)
🔥 అర్హతలు : ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మరియు మిడ్ వైస్ కౌన్సిల్లో పర్మినెంట్ గా రిజిస్టర్డ్ అయి ఉండాలి.
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
✅ జీతం ఎంత ఉంటుంది : 38,720/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-12-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-12-2023
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : సూపరింటెండెంట్ వారి కార్యాలయం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ
✅ పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 ఫీజు : OC / BC – 400/-
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి కాకినాడ జనరల్ హాస్పిటల్ లో సూపరిండెండెంట్ వారి కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది, కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి