ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ ఖాళీలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ కర్నూలు లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల చేయడం జరిగింది . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్స్ తో డైరక్ట్ గా Walk-in Interview కి హజరు కావాలి.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో జిల్లా , జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కర్నూలు జిల్లా
🔥 ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ జాబ్స్
✅ పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్
🔥 అర్హతలు : GNM / B.SC (Nursing) , DMLT / B.SC ( MLT) , D. ఫార్మసీ / B. ఫార్మసీ
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
✅ జీతం ఎంత ఉంటుంది :
స్టాఫ్ నర్స్ – 22,500/-
ల్యాబ్ టెక్నీషియన్ – 19,019/-
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 19,019/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యు తేదీ : 08-12-2023
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము : DMHO , కర్నూలు
✅ పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు . ( అర్హులైన అభ్యర్థులు Walk-in Interview కి వెళ్ళాలి.
🔥 ఫీజు :
OC / జనరల్ అభ్యర్థులు – 400/-
మిగతావారు 200/- ఫీజు చెల్లించాలి..
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , కర్నూలు జిల్లా నందు Walk-in Interview కి హజరు కావాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది, కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి