Headlines

AP Contract / Outsourcing Jobs Recruitment 2023 | మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం నుండి జిల్లా బాలల సంరక్షణ విభాగం మరియు శిశు గృహా లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ కోసమై ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 07-12-2023. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి మరికొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం , కృష్ణా జిల్లా

🔥 పోస్టుల పేర్లు : డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ , ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ ప్రోబేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ , కౌన్సిలర్ , సోషల్ వర్కర్, అకౌంటెంట్ , ఔట్ రీచ్ వర్కర్, నర్స్, డాక్టర్, ఆయా , చౌకీదర్ 

🔥 అర్హతలు & జీతం : విద్యార్హతలు మరియు జీతము వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 14

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-12-2023

🔥 వయస్సు : 21 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి) 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు ( విద్యార్హత, మార్కుల లిస్టులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు ) పైన అట్ట్స్టేషన్ చేయించి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవచ్చు.

✅ అడ్రస్:

డిస్ట్రిక్ట్ ఊమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , డోర్ నంబర్ 6-93 , SSR అకాడమీ రోడ్, ఉమా శంకర్ ఒకటవ లైను, కానూరు.

🔥 ఫోన్ నెంబర్లు : 9949331320, 7901597290

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!