Headlines

AP లో NHM ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | AP NHM Latest jobs Notifications | AP Contract / Outsourcing jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . 

వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ , నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా మరియు శ్రీ సత్య సాయి జిల్లాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ లేదా జాతీయ అర్బన్ ఆరోగ్య విషయంలో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఒక సంవత్సరం కాలపరిమితికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో విడుదల చేయడం జరిగింది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DMHO , అనంతపురం జిల్లా  

🔥 మొత్తం ఉద్యోగాలు : 24

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్, ఆడియో మెట్రస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, డెంటల్ హై జినిస్ట్

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

🔥 ప్రారంభ తేదీ : 30-11-2023

🔥 చివరి తేదీ : 08-11-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

🔥 ఫీజు : 

OC, BC  , SC , ST అభ్యర్థులకు – 300/-

 PH అభ్యర్థులకు ఫీజు లేదు 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఫోటో కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి . 

🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా: DMHO, అనంతపురము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!