Headlines

AP జిల్లా ఉపాధి కార్యలయం కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | AP District Employment Office Latest Recruitment | Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఉపాధి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు విశాఖపట్టణం జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం జిల్లా 

🔥 కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. 

మొత్తం 8 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు . అవి

సీఎంఆర్ టెక్స్టైల్స్ మరియు జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (విశాఖపట్నం), యాక్సిస్ బ్యాంక్ (విశాఖపట్నం), ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (విశాఖపట్నం), ముత్తూట్ ఫైనాన్స్ (విశాఖపట్నం విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం), దక్కన్ ఫైన్ కెమికల్స్ (విశాఖపట్నం), లాస్య ఇంజనీరింగ్ సొల్యూషన్స్ (విశాఖపట్నం, విజయనగరం,  శ్రీకాకుళం) , వీల్స్ మార్ట్ (విశాఖపట్నం, తుని, అనకాపల్లి), జీ.ఎస్.కే సొల్యూషన్స్ (విశాఖపట్నం ,విజయనగరం) సంస్థల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 345 పోస్టులు 

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ ,ITI  , డిప్లొమా, ఏదైన డిగ్రీ , B.SC ఆప్తోమెట్రీ, ఎంబీఏ

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 39 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 01-12-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

జిల్లా ఉపాధి కార్యాలయం 

ఐటిఐ జంక్షన్

పాత ఐటిఐ దగ్గర

గవర కంచరపాలెం 

కంచరపాలెం 

విశాఖపట్నం

ఆంధ్ర ప్రదేశ్

పిన్ -530007

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 10,000/- 

గరిష్టంగా : 30,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : ఆంద్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!