Headlines

జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగాలు | AP Contract Outsourcing Jobs New Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా బాలల సంరక్షణ విభాగం నుండి కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 07-12-2023. ఈ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదలవుతున్నాయి మరికొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ కొసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా బాలల సంరక్షణ విభాగం , బాపట్ల జిల్లా 

🔥 పోస్టుల పేర్లు : డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ , ప్రొటెక్షన్ ఆఫీసర్ , లీగల్ కం ప్రోబేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ , డేటా అనలిస్ట్ , అసిస్టంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఔట్ రీచ్ వర్కర్ , స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ , ఎడ్యుకేటర్ , ఆర్ట్ మరియు క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్, P.T ఇన్స్ట్రక్టర్ కం యోగా ట్రైనర్, కుక్, హెల్పెర్ కం నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్.

🔥 అర్హతలు & జీతం : విద్యార్హతలు మరియు జీతము వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 09

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 27-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-12-2023

🔥 వయస్సు : 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి. ( 01-07-2023 నాటికి) 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC , ST , BC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి, అప్లికేషన్ తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జీరాక్స్ కాఫీలు పైన అట్ట్స్టేషన్ చేసి వాటిని అప్లికేషన్ కు జత పరిచి అభ్యర్ధి దిగువ తెలిపిన అడ్రస్ లో అందజేయాలి.

✅ అడ్రస్:

డిస్ట్రిక్ట్ ఊమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ & ఎంపవర్మెంట్ ఆఫీసర్ , చిల్డ్రన్ హోం , అక్బర్ పేట, ఫైర్ స్ట్టేషన్ దగ్గర, బాపట్ల , బాపట్ల జిల్లా, 

PIN – 522101

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!