Headlines

మీ సొంత జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగము చేసుకునే అవకాశం | AP Contract Basis Jobs Notification 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .

తాజాగా నెల్లూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను కాంట్రాక్ట్ విధానంలో  భర్తీ చేస్తున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. 

ఈ ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ( అర్హులైన లోకల్ అభ్యర్థులు లేకపోతే )

జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , నెల్లూరు జిల్లా 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్-3 , డేటా ఎంట్రీ ఆపరేటర్

అర్హత : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com 

డేటా ఎంట్రీ ఆపరేటర్ : ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు M.S ఆఫీస్ నందు నైపుణ్యం కలిగి ఉండాలి.

మొత్తం పోస్టులు : 04

అకౌంటెంట్ గ్రేడ్-3 – 2 పోస్టులు 

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 2 పోస్టులు

🔥 జీతమ : 

అకౌంటెంట్ గ్రేడ్-3 : 27,000/-

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 18,500/-

🔥 వయస్సు : 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు

అనుభవంకు – 5 మార్కులు 

అదనపు అర్హతలకు – 20 మార్కులు

🔥 ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ప్రారంభ తేదీ : 23-11-2023

చివరి తేదీ : 30-11-2023

🔥 అప్లై విధానము : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను జతపరిచి అభ్యర్థి స్వయంగా వెళ్లి లేదా పోస్టు ద్వారా అప్లికేషన్ను పంపించవచ్చు. 

🔥 అడ్రస్: 

జిల్లా సివిల్ సప్లై మేనేజర్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ , D.No – 26-10-79 , జర్నలిస్ట్ కాలనీ , నిప్పో దగ్గర , వేదాయపాలెం , నెల్లూరు- 524003

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!