Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మరొక బంపర్ నోటిఫికేషన్ | AP Govt Contract / Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 4వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 30వ తేదీన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి చెందిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా అనస్తీసియా టెక్నీషియన్ , అటెండర్ , బయో మెడికల్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ , చైల్డ్ సైకాలజిస్ట్ , క్లాస్ రూమ్ అటెండర్ , క్లినికల్ సైకాలజిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హైజినిస్ట్ , డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ , ఎలక్ట్రీషియన్, డెంటల్ టెక్నీషియన్ , ల్యాబ్ అటెండెంట్ , MNO,FNO , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , మార్చరి అటెండెంట్ , స్స్ట్రేచర్ బేరర్ , ఎమ్మారై టెక్నీషియన్ , ఆక్యుపేషనల్ థెరపిస్ట్ , పర్ఫ్యూజ్ నీస్ట్, ఫిజియోథెరపిస్ట్ , ప్లంబర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ తెరపిస్ట్ మరియు సిస్టం అడ్మినిస్ట్రేటర్ లేదా నెట్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లా నుండి విడుదల చేశారు . 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DME , AP వారి ఆదేశాల మేరకు అనంతపురం  జిల్లాలో పోస్టులు భర్తీకి విడుదల చేశారు.

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : అనస్తీసియా టెక్నీషియన్ , అటెండర్ , బయో మెడికల్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ , చైల్డ్ సైకాలజిస్ట్ , క్లాస్ రూమ్ అటెండర్ , క్లినికల్ సైకాలజిస్ట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హైజినిస్ట్ , డెంటల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ , ఎలక్ట్రీషియన్, డెంటల్ టెక్నీషియన్ , ల్యాబ్ అటెండెంట్ , MNO,FNO , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , మార్చరి అటెండెంట్ , స్స్ట్రేచర్ బేరర్ , ఎమ్మారై టెక్నీషియన్ , ఆక్యుపేషనల్ థెరపిస్ట్ , పర్ఫ్యూజ్ నీస్ట్, ఫిజియోథెరపిస్ట్ , ప్లంబర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , రిఫ్రాక్షనిస్ట్, స్పీచ్ తెరపిస్ట్ మరియు సిస్టం అడ్మినిస్ట్రేటర్ లేదా నెట్ అడ్మినిస్ట్రేటర్ 

🔥 మొత్తం పోస్టులు : 72

🔥 అర్హతలు : 10th, ITI  , Degree వంటి అర్హతలుతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2023 నాటికి) 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 26-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-12-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు

OC అభ్యర్థులకు 250/- రూపాయలు

SC , ST , BC , EWS, దివ్యంగులైయిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. 

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఉమ్మడి అనంతపురం జిల్లాలో

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి అప్లికేషన్కు జతపరిచి అప్లై చేయాలి . 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ప్రిన్సిపల్ కార్యాలయము , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , అనంతపురం జిల్లా

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!