Headlines

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ | AP Latest jobs Notifications in Telugu | Latest jobs Alerts

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 11వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కి చెందిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా స్టోర్ కీపర్ , ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , ఆఫీస్ సబార్డినేట్ , మార్చరి అటెండెంట్ ,రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , చైల్డ్ సైకాలజిస్ట్ , కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , ఆఫీస్ సబార్డినేట్ , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ తెరపిస్ట్, స్టోర్ అటెండెంట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ , క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ అసిస్టెంట్ , వార్డెన్, ల్యాబ్ అటెండెంట్ , స్వీపర్ పోస్టులు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ ఏలూరు జిల్లా నుండి విడుదల చేశారు . 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం , ఏలూరు జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : స్టోర్ కీపర్ , ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , ఆఫీస్ సబార్డినేట్ , మార్చరి అటెండెంట్ ,రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్ , కార్డియాలజీ టెక్నీషియన్ , చైల్డ్ సైకాలజిస్ట్ , కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , ఆఫీస్ సబార్డినేట్ , ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ తెరపిస్ట్, స్టోర్ అటెండెంట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ , క్లినికల్ సైకాలజిస్ట్, జూనియర్ అసిస్టెంట్ , వార్డెన్, ల్యాబ్ అటెండెంట్ , స్వీపర్ పోస్టులు ఉన్నాయి.

🔥 మొత్తం పోస్టులు : 108

🔥 అర్హతలు : 10th అర్హతతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2023 నాటికి) 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-12-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు

OC అభ్యర్థులకు 250/- రూపాయలు

SC , ST , BC , EWS, దివ్యంగులైయిన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. 

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ప్రిన్సిపల్ కార్యాలయము , గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , ఏలూరు 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!