Headlines

AP లో 10th అర్హతతో భారీగా కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Medical Health Department latest Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా కర్నూలులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఉన్న పోస్టులు మరియు ఆదోని , నంద్యాలలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ , గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా చైల్డ్ సైకాలజిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్ , స్పీచ్ తెరపిస్ట్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , కార్డియాలజీ టెక్నీషియన్ , రిఫ్రాక్షనిస్ట్ , ఫిజియోథెరపిస్ట్ , కంప్యూటర్ ప్రోగ్రామర్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , మెడికల్ రికార్డు టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్ , ఈసీజీ టెక్నీషియన్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్ , బయో మెడికల్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ ,ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , ఎలక్ట్రీషియన్, లైబ్రేరియన్ అసిస్టెంట్ ఆఫీస్ సభార్డినేట్ , ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్,  జనరల్ డ్యూటీ అటెండెంట్, మార్చురీ అటెండెంట్ , ప్లంబర్ , స్టోర్ అటెండెంట్, 

ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కడప జిల్లా నుండి విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా వైయస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : కర్నూల్ మెడికల్ కాలేజ్ , కర్నూలు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు :  సైకాలజిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్ , స్పీచ్ తెరపిస్ట్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , కార్డియాలజీ టెక్నీషియన్ , రిఫ్రాక్షనిస్ట్ , ఫిజియోథెరపిస్ట్ , కంప్యూటర్ ప్రోగ్రామర్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , మెడికల్ రికార్డు టెక్నీషియన్ , అనస్థీషియా టెక్నీషియన్ , ఈసీజీ టెక్నీషియన్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో విజువల్ టెక్నీషియన్ , బయో మెడికల్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్ ,ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ , ఎలక్ట్రీషియన్, లైబ్రేరియన్ అసిస్టెంట్ ఆఫీస్ సభార్డినేట్ , ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్,  జనరల్ డ్యూటీ అటెండెంట్, మార్చురీ అటెండెంట్ , ప్లంబర్ , స్టోర్ అటెండెంట్,

🔥 మొత్తం పోస్టులు : 370

🔥 అర్హతలు : పదో తరగతి అర్హతతో పాటు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి ) 

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 22-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-11-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు

OC అభ్యర్థులకు 250/- రూపాయలు

ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు 200/- రూపాయలు

 ( ఈ పోస్టులకు అప్లై చేసే ప్రతి అభ్యర్థి డిడి రూపంలో ఫీజును ప్రిన్సిపల్ , కర్నూల్ మెడికల్ కాలేజ్ అనే పేరు మీద చెల్లించాలి )

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : కర్నూలు , నంద్యాల, ఆదోనిలలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ , రీజినల్ కంటి ఆసుపత్రి లలో పోస్టింగ్ ఇస్తారు

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం , కర్నూలు మెడికల్ కాలేజ్ నందు అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!