తిరుపతిలో కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ | SVIMS Latest Contract Basis Jobs Recruitment 2023 | SVIMS Paramedical Staff Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , తిరుపతి

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్స్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , స్టాఫ్ నర్స్ , ఏఎన్ఎం , మామోగ్రఫీ టెక్నీషియన్ , కార్డియో వేస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , డేటా ఎంట్రీ ఆపరేటర్ , పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ , మెడికో సోషల్ వర్కర్ , ఎలక్ట్రిషన్ , డ్రైవర్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 30

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు – రోస్టర్ పాయింట్లు , జీతము : 👇👇👇

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో (S.No 1 నుండి 9 ) మొదటి తొమ్మిది రకాల ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. S.No 10 , 11 ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి .

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 

మెడికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నవంబర్ 22వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

స్టాఫ్ నర్స్ మరియు ఏఎన్ఎం ఉద్యోగాలకు నవంబర్ 23వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

మామోగ్రఫీ టెక్నీషియన్ , కార్డియో వేస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ , మెడికో సోషల్ వర్కర్ ఉద్యోగాలకు నవంబర్ 27వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఎలక్ట్రిషన్ , డ్రైవర్ ఉద్యోగాలకు నవంబర్ 28వ తేదీన ఇంటర్వ్యూ జరుగుతాయి. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు అప్లికేషన్ నింపి దానితోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి.

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం “ INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా “ Telegram Group “ లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!