ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఉన్న నేషనల్ ట్యూబర్ క్యూలోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం లో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడం కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .
ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ , DRTB కౌన్సిలర్ , సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్స్ , డిస్ట్రిక్ట్ PPM కోఆర్డినేటర్ , డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ , STS , డాట్స్ ప్లస్ టిబి హెచ్ఐవి సూపర్వైజర్ , అకౌంటెంట్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కడప జిల్లా నుండి విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా వైయస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , వైయస్సార్ కడప జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : ల్యాబ్ టెక్నీషియన్ , DRTB కౌన్సిలర్ , సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్స్ , డిస్ట్రిక్ట్ PPM కోఆర్డినేటర్ , డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ , STS , డాట్స్ ప్లస్ టిబి హెచ్ఐవి సూపర్వైజర్ , అకౌంటెంట్
🔥 మొత్తం పోస్టులు : 10
🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి )
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు (01-07-2023 నాటికి )
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-11-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-11-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 ఫీజు : 500/- రూపాయలు ( ఈ పోస్టులకు అప్లై చేసే ప్రతి అభ్యర్థి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి , కడప అనే పేరు మీద డిడి రూపంలో ఫీజు చెల్లించాలి )
🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : వైయస్సార్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO , కడప
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here