Headlines

AP వైద్య ఆరోగ్య శాఖలో 480 పోస్టులకు నోటిఫికేషన్ | AP Directorate Medical Education Civil Assistant Surgeon

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది

ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేస్తున్న పది మెడికల్ కాలేజీల్లో 480 పోస్టులు భర్తీ చేస్తున్నారు . 21 విభాగాల వారీగా ఈ పోస్టులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం,

రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందిల్, పాడేరు, మార్కాపూర్, మదనపల్లి, ఆదోని

& పులివెందుల లలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది . కాబట్టి ప్రస్తుతం అవసరమైన పోస్టులను భర్తీ చేస్తుంది.

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .

 జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

ఈ నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలైంది..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

పోస్టుల పేర్లు : సీనియర్ రెసిడెంట్స్

 మొత్తం పోస్టులు సంఖ్య : 480

అనాటమీ – 49

ఫిజియాలజీ – 29

బయో కెమిస్ట్రీ – 39

ఫార్మకాలజి – 25 

పెథాలజీ – 22

మైక్రో బయాలజీ – 23

ఫోరెన్సిక్ మెడిసిన్ – 20

కమ్యూనిటీ మెడిసిన్ – 23

జనరల్ మెడిసిన్ – 34 

పీడియాట్రిక్స్ – 15

రెస్పిరేటరీ మెడిసిన్ – 7

DVL – 7

సైకియాట్రి – 5 

జనరల్ సర్జరీ – 27

ఆర్థోపెడిక్స్ – 9

ఒటోరినోలారిన్జాలజీ – 07

ఆప్తమాలజీ – 9 

ఓబిజీ – 13

అనస్తీసియాలజీ – 17

రేడియో డయాగ్నిసిస్ – 25 

జనరల్ మెడిసిన్ – 75

 అర్హత : మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ MD/ MS/ DNB చేసి ఉండాలి.

ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేకపోతే జనరల్ మెడిసిన్ , అనస్థీషియా , రెస్పిరేటరీ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఆర్థోపెడిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని తీసుకుంటారు. 

స్థానిక అభ్యర్థులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మెడికల్ లేదా డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాన్ లోకల్ అభ్యర్థులను కూడా తీసుకోవడం జరుగుతుంది.

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు

 ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

ఇంటర్వ్యూ తేదీ : 23-11-2023

జీతం ఎంత ఉంటుంది : 70,000/-

 ఫీజు : లేదు 

అప్లికేషన్ విధానం : డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. 

 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : DME ఆఫీస్ , OLD GGH క్యాంపస్ , హనుమాన్ పేట్ , విజయవాడ

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!