Headlines

కో ఆర్డినేటర్ మరియు ప్రోజెక్ట్ అసిస్టంట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs New Notification | AP District Women and Child Welfare Development Department Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్లు జిల్లాల్లో విడుదల చేసినప్పుడు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లు అనేవి ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది . 

🔥 మిగతా జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

ఈ నోటిఫికేషన్ పల్నాడు జిల్లాలో విడుదల అయ్యింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ , పల్నాడు జిల్లా  

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : జిల్లా కోఆర్డినేటర్  , ప్రాజెక్ట్ అసిస్టెంట్ , బ్లాక్ కో ఆర్డినేటర్ 

🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 10

జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01

 బ్లాక్ కో ఆర్డినేటర్ – 09

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 28-11-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 

జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-

బ్లాక్ కో ఆర్డినేటర్ – 20,000/-

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ  అధికారి కార్యాలయం , చకిరాల మిట్ట , బారం పేట్, నరసరావు పేట్, పల్నాడు జిల్లా – 522601. 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని విద్యార్హతల ద్ధృవపత్రాల మార్కుల లిస్టులు మరియు అనుభవ ధ్రువీకరణ పత్రాలుపైన అటెస్టేషన్ చేసి అప్లికేషన్ కి జతపరిచి సంబంధిత కార్యాలయంలో ఈ  పోస్టులకు అప్లై చేయండి .

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!