Headlines

AIIMS లో ఉద్యోగాలు | AIIMS Gorakhpur Group A,B,C Jobs Recruitment 2023 | AIIMS Staff Nurse Jobs Recruitment 2023

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , గోరఖ్ పూర్ నుండి ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .  ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలైన ( గ్రూప్ ఏ , గ్రూప్ బి , మరియు గ్రూప్ సి ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిమ్స్ , గోరక్ పూర్

🔥 పోస్ట్లు పేరు : వివిధ గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ( 16 రకాల పోస్ట్లు )

🔥 అర్హత:  పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 142

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా

🔥 పరీక్షా కేంద్రాలు : గోరక్ పూర్ , లక్నో , ఢిల్లీ

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు కలిగి ఉండాలి

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 21-11-2023

🔥 వయస్సు : పోస్టులను అనుసరించి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి.

🔥 వయస్సు సడలింపు :  భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంది. అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఫీజు : 1,416/- రూపాయలు ( ఎస్సీ , ఎస్టీ , EWS అభ్యర్థులకు )

1770/- రూపాయలు ( జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు )

దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .

🔥 అప్లికేషన్ విధానం : AIIMS , గోరక్ పూర్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది .కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!