కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి వివిధ గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్
మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 487
ఉద్యోగం పేరు : 64 రకాల ఉద్యోగాలు
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
అర్హత : 10th , ఇంటర్, ITI , డిప్లొమా , డిగ్రీ , GNM , DMLT మరియు వివిధ అర్హతలు
ప్రారంభ తేదీ : 11-10-2023
చివరి తేదీ : 30-11-2023
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 01-12-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : డిసెంబర్ రెండవ వారంలో
పరీక్ష రాసిన అభ్యర్థుల ర్యాంక్ లిస్టు విడుదల తేదీ : డిసెంబర్ మూడో వారంలో
సెలెక్ట్ అయిన అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తేదీ : డిసెంబర్ నాలుగవ వారంలో
ఫీజు : 600/- రూపాయలు
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులుకు , మహిళా అభ్యర్థులుకు మరియు దివ్యంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా
వయస్సు : 18 సంవత్సరాలు నుండి పోస్టులను అనుసరించి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనలు మేరకు వయస్సులో సడలింపు కలదు.
అనగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి