Headlines

AP లో సాగర మిత్ర ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల | AP Sagara Mithra Jobs Recruitment 2023 | AP Fisheries Department Sagara Mithra Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : మత్స్య శాఖ , కృష్ణా జిల్లా

🔥 నోటిఫికేషన్ విడుదలైన జిల్లా : కృష్ణా జిల్లా 

కృష్ణాజిల్లాలో ఫిష్ లాండింగ్ సెంటర్స్ అయిన చిన్న గొల్లపాలెం , ఏటి పొగరు , ఏటి మొగ , సొర్ల గంది , ఎదురు మొండి , జింక పాలెం , ఈల చెట్ల దిబ్బ , పల్లె తుమ్మల పాలెం, లలో ఉన్న ఫిష్ లాండింగ్ సెంటర్స్ లో ఈ సాగర మిత్రా పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ జాబ్స్ 

✅  పోస్టుల పేర్లు : సాగర మిత్ర 

🔥 పోస్తుల సంఖ్య : 08

🔥 అర్హతలు : B.F.Sc లేదా B.Sc ( ఫిషరీస్ / మెరైన్ బయాలజీ / జువాలజి )

🔥 జీతము : 15,000/-

🔥  ముఖ్యమైన తేదీలు : 

ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది 

చివరి తేదీ : 22-11-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు , కేవలం మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 ఫీజు : ఫీజు కూడా లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపి అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా  : మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు, మచిలీపట్నం , కృష్ణా జిల్లా

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది .కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!