ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ , ఔట్ సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా 39 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వైద్య , ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను నవంబర్ లోపు భర్తీ చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల అవుతున్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ నవంబర్ 2024 వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లై చేయాలి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ , కృష్ణాజిల్లా
🔥 పోస్టుల పేర్లు : ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , కంప్యూటర్ ప్రోగ్రామర్ , ఆఫీస్ అవార్డునెట్స్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ ( male ) మార్చురీ అటెండెంట్ ( male ) , స్టోర్ కీపర్ , ఎలక్ట్రికల్ హెల్పర్ , ఫిజికల్ ఎడ్యుకేషనల్ , ట్రైనర్ జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ స్టెనో లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ , హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ ( ఫిమేల్ ) , ఫిల్మ్ ఆపరేటర్ , అటెండర్స్ , క్లాస్ రూమ్ అటెండెన్స్ ( Female ) , డ్రైవర్స్ హెవీ వెహికల్ , డ్రైవర్స్ లైట్ వెహికల్ , వాచ్ మెన్ , క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ , ఆయా ( ఫిమేల్ ) , స్లీపర్ ( ఫిమేల్ ) , ల్యాబ్ అటెండెన్స్ ( ఫిమేల్ ) , లైబ్రరీ అటెండెన్స్ ( ఫిమేల్ ) , కుక్స్ , కిచెన్ బాయ్ లేదా టేబుల్ బాయ్ , దోబి, దోటీ లేదా స్వీపర్స్ , నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , క్లినికల్ సైకాలజిస్ట్ , సైకియాట్రిక్ సోషల్ వర్కర్ , చైల్డ్ సైకాలజిస్ట్ , స్పీచ్ తెరపిస్ట్ , కార్డియాలజీ టెక్నీషియన్ , స్టోర్ అటెండర్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 164
🔥 అర్హత : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
తెలుగు చదవడం , రాయడం వచ్చిన వారికి , 5వ తరగతి , 10వ తరగతి వంటి అర్హతలతో పాటు వివిధ అర్హతలు ఉన్నవారికి ఈ నోటిఫికేషన్ లో పోస్టులు ఉన్నాయి
🔥 అప్లికేషన్ ప్రారంభించేది : 05-11-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-11-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయో సడలింపు : SC , ST , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : OC అభ్యర్థులకు 250/- రూపాయలు ,
మిగతా రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం , O/O గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , మచిలీపట్నం కృష్ణాజిల్లా
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍