ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిషన్ వాత్సల్య పథకం కార్యక్రమంలో భాగంగా జిల్లా పిల్లల రక్షణ సంస్థ మరియు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ , సి.డబ్ల్యు.సి మరియు జె.జే.బి కి సంబంధించిన వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ నంద్యాల జిల్లాలో విడుదలైంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సమగ్ర బాలల సంరక్షణ పథకం , నంద్యాల జిల్లా
🔥 ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ జాబ్స్
✅ పోస్టుల పేర్లు : జిల్లా శిశు రక్షణ అధికారి , సంరక్షణ అధికారి ( ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , సంరక్షణ అధికారి ( నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ ) , లీగల్ కం ప్రొటెక్షన్ అధికారి , కౌన్సిలర్ , సోషల్ వర్కర్ , అకౌంటెంట్ , డేటా ఎనలిస్ట్ , అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ , అవుట్ రీచ్ వర్కర్ , మేనేజర్ లేదా కోఆర్డినేటర్ , సోషల్ వర్కర్ కం ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ , నర్స్ , పార్ట్ టైం డాక్టర్ , ఆయాలు , చౌకీదారు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు
🔥 అర్హతలు : పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )
🔥 ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : 02-11-2023
చివరి తేదీ : 10-11-2023
✅ కనీస వయస్సు : 25 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు , కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 ఫీజు : ఫీజు కూడా లేదు
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DW&CW&EO hu, BSNL క్వార్టర్స్ , బొమ్మల సత్రం , నంద్యాల జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది .కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి