Headlines

ఇంటర్వ్యూ కి వెళ్తే ఫార్మా రంగం లో ఉద్యోగం ఇస్తారు | Latest Pharma Walk-in Interviews

ఫార్మా రంగం లో పని చేయాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశం. ఫార్మా రంగం లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలను ప్రముఖ ఫార్మా సంస్థ అయిన దివిస్ ఫార్మా సంస్థ వారు నిర్వహిస్తున్నారు .

అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఆసక్తి ఉంటే కంపెనీ వారు చేపడుతున్న ఇంటర్వ్యూలకు వారికి దగ్గరగా ఉన్న ఇంటర్వ్యూ ప్రదేశంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న తేదీలో వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు , జిరాక్స్ సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో హాజరుకావలెను

ఇంటర్వ్యూలకు సంబంధించిన మరికొన్ని వివరాలు క్రింద ఇవ్వబడినవి .

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : దీవిస్ ఫార్మా కంపెనీ

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో ఇవ్వలేదు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు – ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు

🔥 అర్హతలు : 10th ( పాస్ / ఫెయిల్ ) , బీఎస్సీ ( కెమిస్ట్రీ ) / ఎంఎస్సీ ( ఆర్గానిక్ లేదా ఎనలైటికల్ కెమిస్ట్రీ  లేదా మైక్రో బయాలజీ) , B.tech (కెమికల్) B.ఫార్మసీ, M.ఫార్మసీ ( 2020 నుండి 2023 సంవత్సరాల మధ్య పాస్ అయిన వారు అర్హులు) 

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , విశాఖపట్నం 

🔥 ఇంటర్వ్యూలు జరిగే తేదీలు : 2023 సంవత్సరం నవంబర్ 6,7,8,9,10,11 తేదీల్లో 

🔥 ఇంటర్వ్యూ సమయం : 9 నుండి 3 PM

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు మరియు తేదీలు 👇

నవంబర్ 6న – MLAS డిగ్రీ కాలేజ్ , జనపాడు రోడ్ , పిడుగురాళ్ల , పల్నాడు జిల్లా

నవంబర్ 7న – విద్యా కేంద్రం డిగ్రీ & పీజీ కాలేజ్, సత్తెనపల్లి , పల్నాడు జిల్లా

నవంబర్ 8న – విక్టోరియా కాలేజ్ అఫ్ ఫార్మసీ , నల్లపాడు , గుంటూరు 

నవంబర్ 9న – MRR కాలేజ్ అఫ్ ఫార్మసీ , మధిర రోడ్ , నందిగామ , కృష్ణ జిల్లా 

నవంబర్ 10న – విశ్వ భారతి డిగ్రీ కాలేజ్ , సీతారాంపురం , జగ్గయ్య పేట , కృష్ణా జిల్లా

నవంబర్ 11న – KBN కాలేజ్ , K.T రోడ్ , విజయవాడ , NTR జిల్లా 

🔥 కనీస వయస్సు : 19 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

🔥 జీతం ఎంత ఉంటుంది : మీ అర్హత మరియు ఎంపిక కాబడే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది . 

ట్రైనింగ్ హెల్పర్ – 15,000/-

ట్రైనీ సూపర్వైజర్ – 18000 నుండి 24,000 ( మీ విద్యార్హత ఆధారంగా ఈ జీతం ఉంటుంది ).

🔥 ఇతర సదుపాయాలు : బ్యాచిలర్స్ కు ఉచిత వసతి , ఉచిత యూనిఫాం , ప్రోవిడెంట్ ఫండ్ , ఈఎస్ఐ , వార్షిక బోనస్ , భోజన ఖర్చులు రాయితీ కలవు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 పరీక్ష విధానం : ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులను ఆధారంగా చేసుకుని కంపెనీ వారు పరీక్ష పెట్టవచ్చు , లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించవచ్చు .

🔥 ఫీజు : ఎటువంటి ఫీజు లేదు

🔥 అప్లికేషన్ విధానం : అర్హులైన అభ్యర్థులు తమకు సంబంధించిన సర్టిఫికెట్లు మరియు రెజ్యూమ్ తో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు , అప్లై చేయవలసిన అవసరం లేదు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఇంటర్వ్యూకి హాజరైతే చాలు

ఇంటర్వ్యూకు సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే క్రింది ఇచ్చిన నంబర్లకు సంప్రదించండి .

నంబర్ – 08694-257001

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!