ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు .
తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న కార్యాలయంలో వివిధ పోస్టులను ఒక సంవత్సరం కాల పరిమితికి గాను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ పోస్టులకు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. నోటిఫికేషన్ లోనే అర్హులైన లోకల్ అభ్యర్థులు లేకపోతే నాన్ లోకల్ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రభుత్వ ఉద్యోగాలు సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ & ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : అకౌంటెంట్ గ్రేడ్- 3 , డేటా ఎంట్రీ ఆపరేటర్స్
✅ అర్హత :
అకౌంటెంట్ గ్రేడ్-3 : M.Com తో పాటుగా కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ : ఏదైనా డిగ్రీ అర్హత తో పాటుగా M.S ఆఫీస్ అప్లికేషన్స్ నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి
✅ మొత్తం పోస్టులు : 04
🔥 జీతము :
అకౌంటెంట్ గ్రేట్ 3 – 27,000/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,500/-
🔥 వయస్సు :
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో
🔥 ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
✅ చివరి తేదీ : 04-11-2023
🔥 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీ : నవంబర్ 8 మరియు 9 తేదీల్లో
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం
మొదటి అంతస్తు , AIMS కాలేజ్ ,
ముమ్మిడివరం – 533216 ,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here