Headlines

జిల్లా కోర్టులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP District Court Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో త్వరగా అప్లై చేయాలి.  

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ కం అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా జిల్లాలో మచిలీపట్నం వద్ద ఉన్న జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీలో ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు . కాబట్టి ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

🔥 అర్హతలు : 

టైపిస్ట్ కం అసిస్టెంట్ : 

ఏదైనా డిగ్రీ అర్హత తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హైయర్ గ్రేడ్ లేదా లోవర్ గ్రేడ్ నందు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.

రికార్డ్ అసిస్టెంట్ : 

10వ తరగతి అర్హతతో పాటుగా ఇంగ్లీష్ మరియు తెలుగు సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ : 

7వ తరగతి అర్హతతో పాటు తెలుగు సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔥 జీతము : 

టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగానికి 18,500/- జీతం ఉంటుంది .

ఆఫీస్ ఆఫీస్ సబార్డినేట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 15000/- రూపాయలు జీతం ఉంటుంది.

🔥 వయస్సు : 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలకు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ( 30-09-2023 నాటికి ) 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ (2023) సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : 

చైర్ పర్సన్ ,

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీ ,

మచిలీపట్నం ,

కృష్ణా జిల్లా. 

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి .

▶️ Download Notification 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!