మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , భారత ప్రభుత్వం చెందిన సహస్త్ర సీమా బల్ నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది .
నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ హోదా కలిగిన వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలను ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ కొనసాగించే అవకాశం ఉందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారత పౌరుషత్వం కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ద్వారా సహస్త్ర సీమాబల్ లోని గ్రూప్ B , నాన్ గెజిటెడ్ మరియు నాన్ మినిస్ట్రీయల్ పోస్టులైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కేడర్ హోదా గల పయోనిర్, డ్రాట్స్ మెన్ , కమ్యూనికేషన్ మరియు స్టాఫ్ నర్స్ ఫిమేల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు అప్లై చేయాలి .
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో 10% ఖాళీలు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోతే నాన్ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మిగతా పద్ధతుల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు మిగతా ఏ విధంగా అప్లై చేసిన అప్లికేషన్ అయినా తిరస్కరించడం జరుగుతుంది .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
గమనిక : నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సహస్త్ర సీమ బల్
✅ మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 111
✅ అర్హతలు : అర్హతల వివరాలు క్రింద ఇవ్వబడినవి 👇
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల అయిన రోజు నుండి 30 రోజుల్లోపు అప్లై చేయాలి
✅ పరీక్షా తేదీ : పరీక్షా తేదీ వివరాలూ వెబ్సైట్ లో తరువాత తెలియజేస్తారు . ఈ పరీక్ష మొత్తం 150 మార్కులు ఉంటుంది ఇందులో 50 మార్కులు జనరల్ నాలెడ్జ్ , మ్యాథమెటిక్స్ , రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ లేదా హింది నుండి ప్రశ్నలు వస్తాయి . మరో వంద మార్కులకు టెక్నికల్ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు అడుగుతారు .
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
✅ వయస్సు సడలింపు :
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
✅ జీతం ఎంత ఉంటుంది : ఏడవ పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 క్రింద 35,400/- రూపాయలు నుండి 1,12,400/- రూపాయలు వరకు ఉంటుంది . జీతముతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు .
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షా , శారీరిక ప్రామాణిక పరీక్ష , డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు .
✅ ఫీజు : 200/- ( మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )
✅ అప్లికేషన్ విధానం : సహస్త్ర సీమ బల్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here